Chiranjeevi: శ్రీకాంత్ ఓదెల, చిరంజీవి కాంబినేషన్ లో కొత్త ప్రాజెక్ట్..! 18 d ago
మెగా స్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో చేయనున్నారు. ఈ విషయాన్నీ నాని తన సోషల్ మీడియా లో ఆఫిషియల్ గా అనౌన్స్ చేశారు. చిరంజీవిని చూసి స్పూర్తి పొందారని, అతని సినిమా టికెట్స్ కోసం గంటల తరబడి లైన్లో ఎదురు చూసారని, ఇప్పుడు ఆయనతో సినిమా చేయనున్నానని నాని తెలిపారు. ఈ చిత్రాన్ని నాని, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.